క్రీడాభూమి

తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సైన్ఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిర్మింగ్‌హామ్, మార్చి 14: భారతీయ స్టార్ షెట్లర్ సైనా ఇక్కడ జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో నిరుత్సాహ పరచింది. తొలి రౌండ్‌లోనే తైవాన్‌కు చెందిన టాయ్ జు-ఇంగ్ చేతిలో 14-21, 18-21 తేడాతో ఓటమిపాలై, ఈ పోటీలనుంచి నిష్క్రమించింది. గత ఐదేళ్ల కాలంలో ప్రపంచ ఛాంపియన్ అయి తాయ్ జు-ఇంగ్ చేతిలో సైనా ఓటమి పాలుకావడం ఇది వరుసగా ఎనిమిదవసారి. 2015లో జరిగిన పోటీల్లో ఫైనల్స్‌కు చేరుకున్న సైనా, ప్రస్తుతం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.