క్రీడాభూమి

షాపింగ్‌కు బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలికి శస్తచ్రికిత్స చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ తన గర్ల్ ఫ్రెండ్ బ్రూనా మార్వెజిన్‌తో కలిసి రియో డిజెనీరోలో షాపింగ్‌కు రావడం హాట్ టాపిక్‌గా మారింది. రష్యాలో జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో నేమార్ ఆడడం అనుమానంగానే ఉందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో, అతను షాపింగ్‌కు రావడం చర్చనీయాంశమైంది. అతను వేగంగా కోలుకుంటున్నాడని, ఈ ఏడాది జూన్ 14న మొదలై, జూలై 15వ తేదీతో ముగిసే వరల్డ్ కప్‌లో అతను ఆడడం ఖాయంగా కనిపిస్తున్నదని బ్రెజిల్ సాకర్ అధికారులు అంటున్నారు. వారి అంచనా ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.