క్రీడాభూమి

సంక్షిప్త స్కోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్: 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 182 (అంబటి రాయుడు రనౌట్ ఎస్.కౌల్/విలియమ్‌సన్ 79, సురేష్ రైనా 54 నాటౌట్, ఎం.ఎస్.్ధని 25 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 1/22, రషీద్ ఖాన్ 1/49).
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 (కనే విలియమ్‌సన్ 84, యూసుఫ్ పఠాన్ 45, షాకీబ్ అల్ హసన్ 24, రషీద్ ఖాన్ 17 నాటౌట్, దీపక్ చాహర్ 3/15. శార్ధూల్ ఠాకూర్ 1/45, కరణ్ శర్మ 1/30, డ్వేన్ బ్రేవో 1/37).

చిత్రం..చెన్నై జట్టులో అత్యధికంగా 79 పరుగులు సాధించిన తెలుగువాడు అంబటి రాయుడు