క్రీడాభూమి

వికెట్‌కీపర్ హీలేతో మిచెల్ స్టార్క్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ తన ప్రియురాలు అలీసా హీలేని పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు స్టార్క్ ఫాస్ట్ బౌలర్‌గా సేవలు అందిస్తుండగా, హీలే ఆస్ట్రేలియా మహిళా జట్టుకు వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తోంది. మడమ గాయంతో ఇబ్బందులు పడుతున్న స్టార్క్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. శుక్రవారం జరిగిన స్టార్క్ వివాహానికి నాథన్ లియోన్, జోష్ హాజెల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్, ఎలిసీ పెర్రీ సహా ఆస్ట్రేలియా పురుష, మహిళా క్రికెట్ జట్లకు చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు.

chitram నవ దంపతులు మిచెల్ స్టార్క్, అలీసా హీలే