క్రీడాభూమి

ఆర్చరీలో అభిషేక్ వర్మకు కాంస్య, రజత పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాల్ట్ లేక్ సిటీ (యూఎస్‌ఏ), జూన్ 24: భారత ఆర్చర్ (విలువిద్య) అభిషేక్ వర్మ ఇక్కడ ఆదివారం జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో కాంస్య, రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకున్నాడు. డెన్మార్క్ ఆర్చర్ స్టీఫెన్ హాన్‌సెన్ ఆర్చరీలో సాధించిన వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడానికి అభిషేక్ వర్మ ఎంతగానో శ్రమించాడు. కాగా, శనివారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంటన్‌లో వర్మ జ్యోతి సురేఖ వెనె్నంతో కలసి యూఎస్‌ఏ జోడీపై 147-140తో గెలుపొంది కాంస్య పతకం అందుకున్నాడు.