క్రీడాభూమి

మరైటోవా.. సొమైటీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్ భాషలో ఇదేదో పలకరింపు అనుకోకుండి. ఒలింపిక్ 2020 మస్కట్ పేర్లు. ఆతిథ్య దేశం జపాన్‌లోని టోక్యో ఓడైబా మెరైన్ పార్క్‌లో ఆదివారం మస్కట్‌లు ఇలా హడావుడి చేశాయి. వచ్చే ఒలింపిక్ కోసం సోగకళ్ల మస్కట్‌లను సిద్ధం చేసిన నిర్వాహకులు, వాటి రూపాలను తొలిసారి ప్రపంచానికి విడుదల చేశారు. టంగ్ ట్విస్టింగ్ చాలెంజ్‌లో భాగంగా సూపర్ హీరోల పేర్లూ ప్రకటించారు. మెరైన్ పార్కులో చిన్నపాటి ఓడపై జపాన్ పారా ఒలింపిక్ లాంగ్‌జంపర్ హిజిము హషిదా (కుడివైపు), కరాటే కియో షిమ్‌కిజుతో కలిసి హడావుడి చేస్తున్న 2020 ఒలింపిక్ మస్కట్‌లు ఇవే.