క్రీడాభూమి

నా ఫోకస్ టోర్నీలపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే గోల్డ్‌కోస్ట్ కామనె్వల్త్‌లాంటి ప్రతికూల ఫలితాలను సమీక్షించే మూడ్‌లో లేను. ఇప్పుడు నా ఏకాగ్రత అంతా వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌పైనే. ఓడినోడిపై విమర్శలు రావడం సహజం. కానీ, ఎలాంటి రిస్క్‌లు ఫేస్ చేయాలన్నది మనకే తెలుస్తుంది. నేనేంటో నాకు తెలుసు. ఫలితం సాధించినపుడే నేనేంటో బయటివాళ్లకు తెలిసేది. అందుకే -నా ఫోకస్ టోర్నీలపైనే పెట్టాను.

చిత్రం..భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్