క్రీడాభూమి

కర్మన్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ క్రీడాకారిణి కర్మన్ కౌర్ కొత్త రికార్డు సృష్టించుకుంది. ప్రపంచ టెన్నిస్ ర్యాంకుల్లో 32 స్థానాలు అధిగమించి టాప్ -200కు చేరిన ఆరో భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. గత ఏప్రిల్‌లో అంకిత రైనా టాప్-200 ర్యాంకును చేధించి 195వ స్థానంలో నిలవడం తెలిసిందే. వీరిద్దరికంటే ముందు సానియా మీర్జా, నిరుపమా వైద్యనాథన్, శిఖా ఓబెరాయ్, సునీతారావులు టాప్-200లోపు ర్యాంకులు సాధించారు. టాప్-200 ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏడాది చివరినాటికి 150లోపు ర్యాంకు సాధించాలన్నది నా ఆశయం అంటోంది కర్మన్ కౌర్.