క్రీడాభూమి

న్యూజిలాండ్ కొత్త కోచ్ స్టెడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఆగస్టు 15: న్యూజిలాండ్ కొత్త కోచ్‌గా మాజీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ గారీ స్టెడ్ నియమితుడయ్యాడు. స్టెడ్ నియామకం న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న సరైన నిర్ణయంగా క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ‘కోచ్ హెస్సన్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. న్యూజిలాండ్ జట్టును మేటిగా తీర్చిదిద్దడానికి అహరహం కృషి చేశాడు. ఆయన పదునుపెట్టిన జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడమే నా కర్తవ్యం’ అని ఈ సందర్భంగా స్టెడ్ వ్యాఖ్యానించాడు.