క్రీడాభూమి

పసిడి బలుడు.. తిజేందర్ తూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌కు శనివారం మరో పసిడి దక్కింది. పురుషుల షాట్‌పుట్‌లో మహాబలుడు తిజేందర్‌పాల్ సింగ్ తూర్ ఆసియా గేమ్స్ వేదికపై భారత సత్తాను ప్రదర్శించాడు. 20.75 మీటర్ల షాట్ పుట్ రికార్డుతో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం భారత షాట్‌పుటర్ ఓంప్రకాష్ కర్హానా నమోదు చేసిన 20.69 మీటర్ల దూరాన్ని అధిగమించడంతో తూర్ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టయ్యింది. తాజా స్వర్ణంతో భారత్ సాధించిన
పసిడి పతకాల సంఖ్య ఏడుకు చేరింది.