క్రీడాభూమి

ఏదోకరోజున ఆమెపై విజయం సాధిస్తా......

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా మధ్య పెద్ద వ్యత్యాసమేమీ లేదు. సరిగ్గా సన్నద్ధమైతే, ఆమెతో అపజయాన్ని అధిరోహించడం పెద్ద కష్టమేమీ కాదనే అనుకుంటున్నా. ఏదోకరోజున ఆమెపై విజయం సాధిస్తా. అయితే, చెబుతున్నంత సులువు కాకపోవచ్చు. అదే సమయంలో చిన్నిచిన్ని పొరబాట్లు సరిదిద్దుకుని సన్నద్ధమైతే కష్టమూ కాదు. వరల్డ్ నెంబర్ 1తో ఆడుతున్నానన్న సంకోచాలు నా మనసులో ఎక్కడా లేవు. ఒక్కోసారి ఆటలో పొరబాట్లు చేస్తాం, వాటిని తై జు తనకు అనుకూలంగా మార్చుకుంది. నేను కాస్త ఓపిగ్గా ఆడి షటిల్ మీద నియంత్రణ సాధించివుంటే ఫలితం మరోలా ఉండేదేమో. అలాగని ఆమెనుంచి పాయింట్లు సంపాదించడం అంత సులువు కాదు. తై జు డిఫెన్స్ కూడా అద్భుతం.