క్రీడాభూమి

ఆధిక్యంలో ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరిదైన ఐదో టెస్ట్‌లోనూ ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టే ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో జో టీం ఇచ్చిన 332 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో విఫలమైన కోహ్లీ సేన, 292 పరుగులకు ఆలౌటైంది. భారీ వ్యత్యాసం లేకుండా అరంగేట్రం ఆటగాడు విహారి (56), రవీంద్ర జడేజా (86)లు అర్ధ శతకాలతో సహకరించారు. మూడోరోజే మలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ రెండు వికెట్ల్లు (జెన్నింగ్స్, మొయాన్ అలీ) నష్టపోయ 114 పరుగులు సాధించి... 154 పరుగుల ఆధిక్యానికి చేరింది. ఆట నిలిపివేసే సమయానికి క్రీజులో అలిస్టర్ కుక్, జోరూట్‌లు ఉన్నారు. మహ్మద్ షమి, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.

చిత్రం..షమి బంతికి కీటన్ జెన్నింగ్స్ పెవిలియన్ బాట పట్టడంతో
ఆనందం వ్యక్తం చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు