క్రీడాభూమి

నదీం వరల్డ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 20: జార్ఖండర్ స్పిన్నర్ షాబాజ్ నదీం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లిస్ట్ ‘ఏ’లో సుమారు రెండు దశాబ్దాల క్రితం నమోదైన రికార్డును తిరగరాశాడు. విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నదీం కేవలం 10 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు కూల్చాడు. ఢిల్లీ ఎడమచేతి వాటం స్పిన్నర్ రాహుల్ సంఘ్వీ 1997-98 సిరీస్‌లో హిమాచల్ ప్రదేశ్‌పై 15 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టగా, ఆ రికార్డును నదీం అధిగమించాడు.