క్రీడాభూమి

మోమోటాకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్జుహౌ (చైనా), సెప్టెంబర్ 23: చైనా ఓపెన్ టైటిల్‌లో జపాన్ క్రీడాకారుడు కెంటో మోమోటాకు షాక్ తగిలింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేషియాకు ఆటగాడు ఆంథోనీ సినిసుకా జింటింగ్ 23-21, 21-19 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. గత వారం స్వదేశంలో జరిగిన జపాన్ ఓపెన్ టైటిల్ అందుకున్న మూడో సీడ్ ఆటగాడు మోమోటా చైనా ఓపెన్ తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ రెండో సెట్‌లో కాస్త వెనుకబడడంతో గెలుపు జింటింగ్‌కు దక్కింది. జింటింగ్ గత నెలలో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో ఇదే ప్రత్యర్థి కెంటో మోమోటోను ఓడించాడు.