క్రీడాభూమి

వినేష్ పొగట్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత వినేష్ పొగట్ గాయం కారణంగా వరల్డ్ చాంపియన్ ట్రయల్స్‌కు దూరం కానుంది. లక్నోలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆమె మోచేతికి తగిలిన గాయం కారణంగా ఆమెను తప్పించారు. ఆమెకు ముంబయిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించామని, ఈ పరిస్థితుల్లో ఆమె శిక్షణ పొందడం అసాధ్యమని డబ్ల్యూఎఫ్‌ఐ అధికార వర్గాలు తెలిపాయి.