క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా సి అండ్ బి దేవేంద్ర బిషూ 134, లోకేష్ రాహుల్ ఎల్‌బి షానన్ గాబ్రియల్ 0, చటేశ్వర్ పుజారా సి షేన్ డౌరిచ్ బి షెర్మన్ లూయిస్ 86, విరాట్ కోహ్లీ సి దేవేంద్ర బిషూ బి షెర్మన్ లూయిస్ 138, అజింక్య రహానే సి షేన్ డౌరిచ్ బి రాస్టన్ చేజ్ 41, రిషభ్ పంత్ సి కిమో పాల్ బి దేవేంద్ర బిషూ 92, రవీంద్ర జడేజా 100 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ సి షేన్ డౌరిచ్ బి దేవేంద్ర బిషూ 7, కుల్దీప్ యాదవ్ ఎల్‌బి దేవేంద్ర బిషూ 12, ఉమేష్ యాదవ్ సి షెర్మన్ లూయిస్ బి క్రెగ్ బ్రాత్‌వెయిట్ 22, మహమ్మద్ షమీ 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (149.5 ఓవర్లలో 9 వికెట్లకు) 649 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1/3, 2/209, 3/232, 4/337, 5/470, 6/534, 7/545, 8/571, 9/626.
బౌలింగ్: షానన్ గాబ్రియల్ 21-1-84-1, కిమో పాల్ 15-1-61-0, షెర్మన్ లూయిస్ 20-0-93-2, దేవేంద్ర బిషూ 54-3-217-4, రాస్టన్ చేజ్ 26-1-137-1, క్రెగ్ బ్రాత్‌వెయిట్ 13.5-1-47-1.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: క్రెగ్ బ్రాత్‌వెయిట్ బి మహమ్మద్ షమీ 2, కీరన్ పావెల్ ఎల్‌బి మహమ్మద్ షమీ 1, షాయ్ హోప్ బి అశ్విన్ 10, షిమోన్ హాత్‌మెయర్ రనౌట్ 10, సునీల్ అంబ్రిస్ సి అజింక్య రహానే బి రవీంద్ర జడజే 12, రాస్టన్ చేజ్ బి అశ్విన్ 53, షేన్ డౌరిచ్ బి కుల్దీప్ యాదవ్ 10, కిమో పాల్ సి చటేశ్వర్ పుజారా బి ఉమేష్ యాదవ్ 47, దేవేంద్ర బిషూ 17 నాటౌట్, షెర్మన్ లూయిస్ బి అశ్విన్ 0, షానన్ గాబ్రియల్ స్టంప్డ్ రిషభ్ పంత్ బి అశ్విన్ 1, ఎక్‌స్ట్రాలు 18, మొత్తం (48 ఓవర్లలో ఆలౌట్) 181.
వికెట్ల పతనం: 1/2, 2/7, 3/21, 4/32, 5/49, 6/74, 7/147, 8/159, 9/159, 10/181.
బౌలింగ్: మహమ్మద్ షమీ 9-2-22-2, ఉమేష్ యాదవ్ 11-3-20-1, అశ్విన్ 11-2-37-4, రవీంద్ర జడేజా 7-1-22-1, కుల్దీప్ యాదవ్ 10-1-62-1.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్): క్రెగ్ బ్రాత్‌వెయిట్ సి పృథ్వీ షా బి అశ్విన్ 10, కీరన్ పావెల్ సి పృథ్వీ షా బి కుల్దీప్ యాదవ్ 83, షాయ్ హోప్ ఎల్‌బి కుల్దీప్ యాదవ్ 17, షిమ్రాన్ హేత్‌మెయర్ సి లోకేష్ రాహుల్ బి కుల్దీప్ యాదవ్ 11, సునీల్ ఆంబ్రిస్ స్టెంప్డ్ వృషభ్ పంత్ బి కుల్దీప్ యాదవ్ 0, రాస్టన్ చేజ్ సి అశ్విన్ బి కుల్దీప్ యాదవ్ 20, షేన్ డౌరిచ్ 15 నాటౌట్, కీమో పాల్ సి ఉమేష్ యాదవ్ బి రవీంద్ర జడేజా 15, దేవేంద్ర బిషూ సి వృషభ్ పంత్ బి అశ్విన్ 9, షెర్మన్ లూయిస్ ఎల్‌బి రవీంద్ర జడేజా 4, షానన్ గాబ్రియల్ సి కుల్దీప్ యాదవ్ బి రవీంద్ర జడేజా 4, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (50.5 ఓవర్లలో ఆలౌట్) 196.
వికెట్ల పతనం: 1/32, 2/79, 3/97, 4/97, 5/138, 6/151, 7/172, 8/185, 9/192, 10/196.
బౌలింగ్: మహమ్మద్ షమీ 3-0-11-0, రవిచంద్రన్ అశ్విన్ 18-2-71-2, ఉమేష్ యాదవ్ 3-0-16-0, కుల్దీప్ యాదవ్ 14-2-57-5, రవీంద్ర జడేజా 12.5-1-35-3.