క్రీడాభూమి

స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన బ్రెజిల్ వీరుడు నికోలస్ శాంటోస్. బుడాపెస్ట్ (హంగరీ)లో జరుగుతున్న స్విమ్మింగ్ వరల్డ్ కప్‌లో పోటీపడిన అతను లక్ష్యాన్ని 21.75 సెకన్లలో పూర్తి చేశాడు. 2009లో బెర్లిన్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో జర్మనీ వీరుడు స్టెఫెన్ డీబ్లెర్ 21.80 సెకన్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును శాంటోస్ బద్దలు కొట్టాడు.