క్రీడాభూమి

ఐసీసీ మహిళల టీ-20 ర్యాంకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 12: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం మహిళల టీ-20 ర్యాంకింగ్స్‌లను ప్రకటించింది. మొత్తం 46 జట్లలో ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని దక్కించుకోగా, భారత్ ఐదో స్థానంలో నిలిచింది. గడిచిన మూడు, నాలుగేళ్లుగా కనీసం ఆరు టీ-20 మ్యాచ్‌లు ఆడిన జట్లకే ర్యాంకింగ్స్‌లో చోటు కల్పిస్తారు. ఆస్ట్రేలియా 280 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ 277, ఇంగ్లాండ్ 276, వెస్టిండీస్ 259, భారత్ 249 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నాయి.