క్రీడాభూమి

ఆసియా ఎయిర్‌గన్‌లో సౌరభ్‌కు స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువైట్ సిటీ, నవంబర్ 8: భారత యువ సంచలన షూటర్ సౌరభ్ చౌదరీ తన కెరీర్‌లో మరో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. మీరట్‌కు చెందిన ఓ వ్యవసాయ కుటుంబం నంచి వచ్చిన 16 సౌరభ్ ఇక్కడ జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో టైటిల్ సాధించాడు. గత నాలుగు నెలల్లో అతనికి అంతర్జాతీయ వేదికలపై ఇది నాలుగో స్వర్ణ పతకం కావడం గమనార్హం. అర్జున్ సింగ్ చీమా, అన్మోల్ జైన్‌తో కలిసి టీం ఈవెంట్‌లో 1,731 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న సౌరభ్ ఇండివిజువల్ ఈవెంట్‌లోనూ సత్తా చాటాడు. అతను మొత్తం 239.8 పాయింట్లు సాధించి, విజేతగా నిలిచాడు.