క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు శ్రీకాంత్, సమీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలూన్ (హాంకాంగ్), నవంబర్ 15: ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్లు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్ తన సహచరుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ని 18-21, 30-29, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్‌ను ఢీకొనాల్సిన సమీర్ వర్మకు అదృష్టం కలిసొచ్చింది. గాయం కారణంగా అతను మ్యాచ్ నుంచి వైదొలగడంతో, సమీర్‌కు క్వార్టర్స్‌లో చోటు దక్కింది.