క్రీడాభూమి

డే అండ్ నైట్ టెస్టుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 7: భవిష్యత్తులో టీమిండియా తమ దేశ పర్యటనలో భాగంగా అడెలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది. 2013లో పునర్మించిన అడెలైడ్ స్టేడియంలో ఆసిస్-భారత్ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టుకు 23,802 మంది ప్రేక్షకులు మాత్రమే హాజరయ్యారని, గతేడాది ఇదే మైదానంలో జరిగిన యాషెస్ ప్రారంభ మ్యాచ్‌కు 55వేల మంది ప్రేక్షకులు వచ్చిన విషయాన్ని సీఏకు చెందిన అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టుకు 47,441 మంది అభిమానులు హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.