క్రీడాభూమి

పోటీపోటీగా తొలి టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-ఆసిస్ మధ్య తొలిటెస్టు పోటాపోటీగా ఉండనుంది. మా ఆటగాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇకముందు మేము ప్రతి పరుగును అడ్డుకునేందుకు గోల్డెన్ ఛాన్స్‌గా భావించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అది స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అనే విషయాన్ని పక్కనపెడితే బాగా రాణించామనే నమ్ముతున్నాం. మొత్తానికి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు పోటీపోటీగా ఉండనుంది.
- భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్
చిత్రం..ఆస్ట్రేలియాతో అడెలైడ్‌లో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న భారత స్పిన్నర్ అశ్విన్