క్రీడాభూమి

సంక్షిప్త స్కోర్ బోర్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: 88 ఓవర్లలో 250 ఆలౌట్ (పుజారా 123, రోహిత్ శర్మ 37, రిషభ్ పంత్ 25, అశ్విన్ 25, జొస్ హాజెల్‌వుడ్ 3/52, మిచెల్ స్టార్క్ 2/63, పాట్ కమిన్స్ 2/49, నాథన్ లియాన్ 2/83).
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 98.4 ఓవర్లలో 235 ఆలౌట్ (ట్రావిస్ హెడ్ 72, పీటర్ హ్యాండ్‌కోమ్ 34, ఉస్మాన్ ఖాజా 28, నాథన్ లియాన్ 24 నాటౌట్, మార్కస్ హారిస్ 26, జస్‌ప్రీత్ బుమ్రా 3/47, అశ్విన్ 3/57, ఇశాంత్ శర్మ 2/47, మహమ్మద్ షమీ 2/58).
భారత్ రెండో ఇన్నింగ్స్: 106.5 ఓవర్లలో 307 ఆలౌట్ (లోకేష్ రాహుల్ 44, చటేశ్వర్ పుజారా 71, అజింక్య రహానే 70, స్టార్క్ 3/40, లియాన్ 6/122, హాజెల్‌వుడ్ 1/43).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 323/ ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 104): 119.5 ఓవర్లలో 291 ఆలౌట్ (మార్కస్ హారిస్ 26, షాన్ మార్ష్ 60, టిమ్ పైన్ 41, పాట్ కమిన్స్ 28, మిచెల్ స్టార్క్ 28, నాథన్ లియాన్ 38 నాటౌట్, మహమ్మద్ షమీ 3/65, అశ్విన్ 3/92, జస్‌ప్రీత్ బుమ్రా 3/68).