క్రీడాభూమి

పాక్ చిత్తు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్ గ్రూప్ దశలో మంగళవారం నాటి మ్యాచ్‌లో బంతి కోసం తలపడుతున్న బెల్జియం ఆటగాడు అబెల్ వాన్ (కుడి), పాకిస్తాన్ క్రీడాకారుడు మహమ్మద్ ఇర్ఫాన్. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 0-5 తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెల్జియం ఆటగాళ్లలో అలెగ్జాండర్ ‘అలెక్స్’ రాబ్లే హెండ్రిక్స్ (10వ నిమిషం), థామస్ బ్రియెల్స్ (13వ నిమిషం), సెడ్రిక్ డానియల్ ఆండ్రె చార్లీ (27వ నిమిషం), సెబాస్టియన్ డొకియర్ (35వ నిమిషం), టామ్ బూన్ (53వ నిమిషం) గోల్స్ సాధించి, తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు. 13న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఈ జట్టు జర్మనీని ఢీ కొంటుంది.