క్రీడాభూమి

ఇక రెండేళ్లకోసారి జూనియర్ హాకీ వరల్డ్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 15: ఇక ప్రతి రెండేళ్లకు ఒకసారి జూనియర్ హాకీ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) శనివారం ఇక్కడ అధికారికంగా ప్రకటించింది. జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ 2016లో లక్నోలో జరిగింది. ఈ పోటీలో భారత్ టైటిల్‌ను దక్కించుకుంది. ఎఫ్‌ఐహెచ్ తాజా ప్రకటనపై వచ్చే శుక్రవారం జరిగే బోర్డు కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.