క్రీడాభూమి

కోహ్లీ, రహానేకు క్లార్క్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు సహా చటేశ్వర పుజారా రూ పంలో మరో వికెట్‌ను త్వరగా కోల్పోయినా ఆత్మస్థైర్యంతో నిలకడగా ఆడు తూ ఆట ముగిసేసరికి మరో వికెట్ పడకుండా జట్టును ముందుకు తీసుకెళ్లిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ అజింక్య రహానే ఆటతీరు నమ్మశక్యం కాకుండా ఉందని అంటూ ఆసిస్ మాజీ కెప్టెన్ మిచెల్ క్లార్క్ అభినందనలు తెలిపాడు. పుజారా కేవలం 24 పరుగులు చేసి ఔటైన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కెప్టెన్ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని అన్నాడు. తొలి ఇన్నింగ్స్ తొలిరోజు ఆట ముగిసేసరికి కోహ్లీ 82 పరుగులు, అజింక్య రహానే 51 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.