క్రీడాభూమి

మిస్టర్ కూల్‌ను విమర్శించడం మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు ధోనీ విలువ వెలకట్టలేనిద ని, దయచేసి అందరూ ధోనీని విమ ర్శించడం మానేయాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గ్వాస్కర్ పేర్కొ న్నాడు. బుధవారం గవాస్కర్ ఇండి యాతో మాట్లాడుతూ ధోనీ మును పటి ఫాంలోకి వచ్చాడని, ఆస్ట్రేలియా తో జరిగిన రెండు వనే్డల్లోనూ అర్ధ సెంచరీ రాణించాడని చెప్పాడు. చివరి ఓవర్‌లో తనదైన శైలిలో సిక్స్‌లు బాదడమే ఇందుకు ఉదహారణగా చె ప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితం లో కొన్ని చెడు రోజులుంటాయని, దయచేసి ఇప్పటికైనా ధోనీని విమ ర్శించడం వదిలేయాలని పునరు ద్ఘ టించాడు. 37ఏళ్ల వయస్సున్న ధోనీ, ప్రస్తుతం కుర్రాళ్లతో పోటీ పడుతు న్నాడన్నారు. భారత్‌కు రెండు వరల్డ్ కప్ లు అందించిన వ్యక్తని కొనియా డారు.