క్రీడాభూమి

పాక్ కెప్టెన్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 27: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించినట్లు ఐసీసీ ఆదివారం ప్రకటిచింది. దక్షిణాఫ్రికా తో జరిగిన రెండో వనే్డలో బ్యాటింగ్ చేస్తున్న సఫారీ బ్యాట్స్‌మన్ అండిలె ఫెలుక్వాయోపై సర్ఫరాజ్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.