క్రీడాభూమి

క్వాలిఫయర్ జట్లలో లంక, బంగ్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 29: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ నిర్వహించే పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నీకి శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించని విషయం తెలిసిందే. అయతే ఈ రెండు జట్లు మిగిలిన ఆరు జట్లతో కలిసి క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయ. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడే మొత్తం 8 జట్లలో నాలుగు ప్రపంచకప్‌కు అర్హత సాధించనున్నాయ.