క్రీడాభూమి

వెస్టిండీస్ కెప్టెన్‌పై మ్యాచ్ నిషేధం: ఐసీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, ఫిబ్రవరి 4: వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విండీస్ స్లో ఓవర్ రే ట్ కారణంగా జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధి స్తున్నట్లు పేర్కొంది. దీంతో శనివారం సెయంట్ లూసియా లో జరిగే మూడో మ్యాచ్‌కు హోల్డర్ అందుబాటులో ఉం డనట్లే. మరోవైపు మూడు మ్యాచ్‌ల టె స్ట్ సిరీస్‌ను విండీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇది లా ఉంటే ఐసీసీ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్న ర్ షేన్ వార్న్ విమర్శించాడు. ఐదు రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్‌ను విండీస్ మూ డో రోజే గెలుచుకుంటే స్లో ఓవర్ రేట్ కారణంగా విండీ స జట్టు కెప్టెన్‌పై ఎలా నిషేధం విధి స్తారని తప్పు పట్టాడు.