క్రీడాభూమి

ధోనీకి అరుదైన ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సినీయర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిని చి వరి టీ20 మ్యాచ్ ధోనీకి ఓవరాల్‌గా 300 వ టీ20 మ్యాచ్. ఈ ఘనతను అందుకు న్న తొలి భారత క్రికెట్‌ర్‌గా ధోనీకి అరు దైన ఘనత దక్కింది. మొత్తంగా చూస్తే భారత్ తరఫున 96 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ, భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో 175, ఛాంపియన్స్ టీ20 లీగ్‌లో 24, జార్ఖండ్ తరఫున 4, ఫస్ట్‌క్లాస్ టీ20లో 1 మ్యాచ్ ఆడాడు.