క్రీడాభూమి

పాక్‌తో ఆడే అవకాశమే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశమే లేదని ఐపీఎల్ చైర్మన్‌రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదా డిపై స్పందిస్తూ ప్రభుత్వ అంగీ కారం లేకుండా పాక్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదన్నాడు. ఈ విషయం లో తమ వైఖరి స్పస్టం గా ఉందన్నారు. వాస్తవానికి క్రీడలకు ఈ పరిణామాలతో సంబంధం ఉండదని, కానీ ఎవరైనా ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారంటే దాని ప్రభా వం కచ్చి తంగా క్రీడలపై ఉంటుందన్నారు. ప్రపంచకప్‌లో పాకత్‌తో భారత్ ఆడు తుందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానాన్ని దాటవేశాడు.