క్రీడాభూమి

రెండు వారాలు.. 17 మ్యాచ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం రెండు వారాల్లో 17 మ్యాచ్‌లను ఎనిమిది వేదికల్లో నిర్వహించనున్నారు. అయతే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పరిస్థితులను బట్టి ప్రస్తుత ఈ షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు విడుదల చేసిన షెడ్యూల్‌లో తొలిపోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయ. ఈ మ్యాచ్ మార్చి 23న చెన్నైలో సాయంత్రం జరగనుంది. అలాగే మార్చి 24 మధ్యాహ్నం కోల్‌కతా నైట్ రైడర్స్ హోస్ట్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోల్‌కతాలో, సాయంత్రం ముంబయ ఇండియన్స్ హోస్ట్‌గా ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ ముంబయలో జరగనుంది. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు మొదటి రౌండ్‌లో జైపూర్ వేదికగా తలపడు నున్నాయ. అన్ని జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడనుండగా, ఢిల్లీ కేపిట్స్, రాయల్ చాలె ంజర్స్ బెంగళూరు మాత్రం ఐదు మ్యాచ్‌లు ఆడతాయ. ఇక ప్రతి జట్టు తమ సొంత మైదానం రెండు మ్యాచ్‌లు, రెండు ఇతర మైదానాల్లో తలపడనుండగా, ఢిల్లీ కేపిటల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులు సొంత మైదానంలో మూడు, ఇతర మైదానాల్లో రెండు మ్యాచ్‌ల్లో పాల్గొంటాయ. సింగల్ మ్యాచ్‌లన్నీ సాయంత్రం ఉండగా, రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు మాత్రం మధ్యా హ్నం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు ఒక మ్యాచ్‌ను నిర్వహిం చనున్నారు.
*
తేదీ సమయం నెం. జట్టు ప్రత్యర్థి జట్టు వేదిక

*
23 మార్చి సాయంత్రం 1 చెన్నై సూపర్‌కింగ్స్ రాయల్ చాలెంజర్స్ చె న్నై
బెంగళూరు
24 మార్చి మధ్యాహ్నం 2 కోల్‌కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా
సాయంత్రం 3 ముంబయి ఇండియన్స్ ఢిల్లీ కేపిటల్స్ ముంబయి

25 మార్చి సాయంత్రం 4 రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జైపూర్
26 మార్చి సాయంత్రం 5 ఢిల్లీ కేపిటల్స్ చెన్నై సూపర్ కింగ్ స ఢిల్లీ
27 మార్చి సాయంత్రం 6 కోల్‌కతా నైట్ రైడర్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోల్‌కతా
28 మార్చి సాయంత్రం 7 రాయల్ చాలెంజర్స్ ముంబయి ఇండియన్స్ బెంగళూరు
బెంగళూరు
29 మార్చి సాయంత్రం 8 సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్
30 మార్చి మధ్యాహ్నం 9 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబయి ఇండియన్స్ మొహాలీ
సాయంత్రం 10 ఢిల్లీ కేపిటల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఢిల్లీ
31 మార్చి మధ్యాహ్నం 11 సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ హైదరాబాద్
బెంగళూరు
సాయంత్రం 12 చెన్నై సూపర్‌కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ చెన్నై
1 ఏప్రిల్ సాయంత్రం 13 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఢిల్లీ కేపిటల్స్ మొహాలీ
2 ఏప్రిల్ సాయంత్రం 14 రాజస్థాన్ రాయల్స్ రాయల్ చాలెంజర్స్ జైపూర్
బెంగళూరు
3 ఏప్రిల్ సాయంత్రం 15 ముంబయి ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ ముంబయి
4 ఏప్రిల్ సాయంత్రం 16 ఢిల్లీ కేపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ
5 ఏప్రిల్ సాయంత్రం 17 రాయల్ చాలెంజర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ బెంగళూరు
బెంగళూరు