క్రీడాభూమి

ఫొటోకు పోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా ఫొటోకు పోజులిస్తున్న రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్. పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో వీరిద్దరూ ఢీకొనాల్సి ఉంది. అయతే, గాయం కారణంగా నాదల్ వైదొలగడంతో, ఫెదరర్ ఫైనల్ చేరాడు. అతను టైటిల్ కోసం డామినిక్ థియేమ్‌తో తలపడతాడు. అంతకు ముందు మరో సెమీ ఫైనల్‌లో థియేమ్ 7-6, 6-7, 6-4 ఆధిక్యంతో మిలోస్ రోనిక్‌ను ఓడించాడు. కాగా, చిరకాల ప్రత్యర్థులు ఫెదరర్, నాదల్ మధ్య మ్యాజ్ జరకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.