క్రీడాభూమి

పాక్ అండర్ 19 కోచ్‌గా యూనిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 17: పాక్ అండర్ 19 జట్టుకు మాజీ క్రికెటర్ యూనిస్‌ఖాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని బోర్డు త్వరలోనే అధికా రికంగా ప్రకటించనుంది. అయతే ఇటీ వల పీసీబీ చైర్మన్ ఇషాన్ మనీ మాట్లాడుతూ బీసీసీఐ (్భరత క్రికెట్ కంట్రోల్ బోర్డు) మాజీ ఆటగాళ్లతో కుర్రాళ్లకి కోచింగ్ ఇప్పించి అద్భుత ఫలితాలు రాబడుతోందని, పాక్ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే బాగుంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. పాక్ జూని యర్ జట్టుకు కోచ్‌గా ఉన్న యూనిస్‌ఖాన్‌కు కోచ్‌తో పాటు జూనియర్ సెలక్షన్ కమిటీ సెలక్టర్‌గా బాధ్యతలను అప్పగిం చనున్నట్లు బోర్డు పేర్కొంది.