క్రీడాభూమి

ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ రేస్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్ ఫార్ములా వన్ సర్క్యూట్‌పై ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ రేస్‌లో విజయం సాధించిన మెర్సిడిజ్ డ్రైవర్ వెల్టరి బొటాస్. అదే జట్టుకు చెందిన ప్రపంచ చాంపియన్ లూయస్ హామిల్టన్ అనూహ్యంగా రెండో స్థానానికి పరిమితమయ్యాడు. రెడ్‌బుల్ రేసింగ్ తరఫున బరిలోకి దిగిన మాక్స్ వెర్‌స్టాపన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.