క్రీడాభూమి

ఇంగ్లాండ్‌లో రాజస్థాన్ రాయల్స్ అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఇంగ్లాండ్‌లో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. సర్రేలోని రీడ్స్ స్కూల్‌లోని స్టార్ క్రి కెట్ అకాడమీతో రాజస్థాన్ చేతులు కలిపింది. అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్ది రాజస్థాన్ అకాడమీగా పేరు మార్చారు. ఈ ఇండోర్ క్రికెట్ ట్రైనిం గ్ సెంటర్‌ను మాజీ బ్యాట్స్‌మన్ సిద్దార్థ్ లాహెరీ నిర్వహిస్తున్నారు. అతడితో పాటు అంతర్జాతీయ కోచ్ లు, మెంటర్ల పర్యవేక్షణలో అకాడ మీలోని ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వను న్నారు. రాజస్థాన్ రాయల్స్ తన అకా డమీని ఇంగ్లాండ్‌లో ప్రారంభించ డం సంతోషంగా ఉందని నిర్వాహ కులు తెలిపారు.

చిత్రం.. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు