క్రీడాభూమి

ఐపీఎల్ ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సమయం దగ్గర పడుతుండడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. తీరిక సమయాల్లో యాడ్ సెషన్లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రాక్టీస్ సెషన్‌కి భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి హాజరయ్యాడు. ఛెత్రి ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.