క్రీడాభూమి

కేన్ దూరం.. భువీ కెప్టెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 24: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమ య్యాడు. మ్యాచ్‌కు ముందుకు ఆ జట్టు కోచ్ టామ్ మూడీ ఈ విషయాన్ని స్పష్టం చేయగా, విలియమ్సన్ బెంచ్‌కే పరి మితమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్‌గా వ్యవహ రిస్తున్న భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహ రించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియ మ్సన్ ఫీల్డింగ్ చేస్తుండగా భుజానికి గాయమెన విషయం తెలిసిందే. అయతే శుక్రవారం రాత్రే సహచరుడు మార్టిన్ గఫ్తిల్‌తో కలిసి కోల్‌కతాకు చేరుకున్నాడు. ఈ విషయమై కోచ్ స్పందిస్తూ విలియమ్సన్ వచ్చే మ్యాచ్ తప్పకుండా ఆడతాడని భావిస్తున్నామని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరా బాద్ 29న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తమ సొంత (హోం) గ్రౌండ్‌లో తలపడనుంది.