క్రీడాభూమి

పంత్ భవిష్యత్ ఆశాకిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, మార్చి 25: రిషభ్ పంత్ భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణమ ని టీమిండియా సీనియర్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు యువ రాజ్ సింగ్ కొనియాడారు. ఐపీఎల్ లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన రిషభ్ పంత్ 27 బంతుల్లో 78 పరు గులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. దీనిపై యువరాజ్ మాట్లాడుతూ పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుందని, ఎదిగేందుకు సరైన అవకాశాలిస్తే అతడు ఫ్యూచర్ స్టార్‌గా మారతాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓటమిపై స్పందిస్తూ రోహి త్ అవుటవడం తమ అవకాశాల్ని దెబ్బ తీసిందన్నారు. ఈ మ్యాచ్‌లో యువీ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు.