క్రీడాభూమి

రసిఖ్ స్వింగ్ అద్భుతం: యువరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 26: యువ ఆటగాడు ఈ సీజన్ ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన ముంబై ఇండియ న్స్ ఆటగాడు రసిఖ్ దార్‌పై యువరా జ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 17 ఏళ్ల యువ పేసర్ బౌలింగ్ శైలి విభి న్నంగా ఉందంటూ కొనియాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రసిఖ్‌కు అవకాశం ఇవ్వడానికి కారణం నెట్స్‌లో అతడి ప్రదర్శన ఆకట్టుకోవడమేనన్నాడు. రసిఖ్ బంతిని స్వింగ్ చేసే విధానం బాగుంటుందని, తొలి మ్యాచ్‌తోనే ఆకట్టుకున్నాడ న్నాడు. వచ్చే రెండు. మూడేళ్లలో ప్రత్యేక బౌలర్‌గా తయా రవుతాడని యువీ పేర్కొన్నాడు. కాగా తొలి మ్యాచ్‌లో రసిఖ్ 4 ఓవర్లు వేసి 42 పరుగులు సమర్పించుకున్నాడు.