క్రీడాభూమి

చెత్త పిచ్‌తోనే ఓడిపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదనం పిచ్‌పై ఢిల్లీ క్యా పిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసహనం వ్యక్తం చేశాడు. గురువా రం హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగి న మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పాంటింగ్ పిచ్ స్పందిం చిన తీరు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. మ్యాచ్‌కు ముం దుగానే మైదాన సిబ్బందితో మాట్లా డామని చెప్పారు. అయతే వారు చెప్పిన దానికి పిచ్‌కు చాలా తేడా ఉందని, మాకు పూర్తి వ్యతిరేకంగా మారిందని పాంటింగ్ చెప్పుకొచ్చా డు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేప టికే పిచ్ నెమ్మదించడం, అనూహ్యం గా బౌన్స్ కావడంతో తమ జట్టు బ్యాట్స్‌మెన్లు ఇబ్బందిపడ్డారని తెలి పాడు. అదే క్రమంలో పిచ్ గురించి అవగాహన వచ్చిన హైదరాబాద్ జట్టు దానికి తగినట్లు ఆడి విజయం సాధించిందని పేర్కొన్నాడు. ముం దుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 8 వికె ట్లు కోల్పోయ 129 పరుగులకే పరి మితమైంది. అయతే జట్టులో సీనియ ర్ బ్యాట్ సమెన్లు ధావన్, క్రిస్ మోరిస్ వంటి ఆటగాళ్లు కూడా ఈ పిచ్‌పై ఆడేందుకు ఇబ్బంది పడగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ (43) మాత్రమే రాణించాడు. మరోవైపు ఢిల్లీ ఈ సీజన్‌లో తన సొంత గడ్డపై మూడు మ్యాచ్‌లు ఆడగా, రెండింట్లో ఓడిపో యంది. మొత్తం 5 మ్యాచ్‌ల్లో మూడు ఓడి, రెండు గెలిచింది.