క్రీడాభూమి

ఎయిర్‌పోర్టులో నేలపైనే ధోనీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 10: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన అనంతరం గురువారం రాజస్థాన్‌తో మ్యాచ్‌కు జైపూర్ వెళ్లే ముందు తన భార్య సాక్షితో కలిసి చెన్నై ఎయిర్ పోర్టులో నేలపైనే కునుకు తీస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ. ఈ ఫొటోను ధోనీ తన ఇన్‌స్ట్రా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి క్యాప్షన్‌గా ఐపీఎల్ టైమింగ్స్‌తో మార్నింగ్ ఫ్లైట్ ఉంటే ఇలాగే ఉం టుందని అసహనం వ్యక్తం చేశాడు. అయతే మ్యా చ్‌కు మ్యాచ్ మధ్య ఒకేరోజే మ్యాచ్ ఉండడంతో విశ్రాంతి లేక ఇలా ఎయర్‌పోర్టులో నేలపైనే లగే జీని తల కింద పెట్టుకొని కునుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ధోనీ చెన్నై ఎయర్‌పోర్టులో నేలపై ఇ లా పడుకోవడం రెండోసారి. గతంలోనూ ఆస్ట్రేలి యా పర్యటనకు వెళ్లే ముందు నేలపైనే కునుకు తీస్తూ కెమెరాకు చిక్కాడు.