క్రీడాభూమి

దీపక్ చాహర్ సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ 20 డాట్ బాల్స్ వేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన రికార్డును చాహర్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఢిల్లీ డేర్‌విల్స్ మాజీ ఆటగాడు అశిష్ నెహ్రా పేరుపై ఉండగా, దానిని చాహర్ చెరిపేశాడు. 2009లో నె హ్రా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 డాట్ బాల్స్ వేశాడు.