క్రీడాభూమి

సస్పెన్షన్‌పై కసితోనే రాణిస్తున్నా : పాండ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 16: సస్పెన్షన్ తనను మానసికంగా బలోపేతం కావడానికి కారణ మైందని టీమిండియా, ముం బయ ఇండి యన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పేర్కొన్నా డు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరి గిన మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్‌తో ఆకటు టకొని జట్టును గెలిపించాడు. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు కావాల్సిన తరుణం లో పవన్ నేగి వేసిన 19వ ఓవర్ 22 పరుగు లు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో పాండ్య 37 పరుగులను కేవలం 16 బం తుల్లో నే రాబట్టాడు. ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా, ఐదింటిలో గెలిచి 10 పాయంట్లతో మూడో స్థా నంలో కొనసాగుతోంది. మరోవైపు పాండ్యకు ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ 2017 ఛాంపియ న్స్ ట్రోఫీలో ఎలాంటిపరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం అలాంటి పరిస్థితు లే ఉన్నాయ. ఈ పరిస్థితులు టీమిం డియాకు అనుకూలంగా మారనున్నాయని పాండ్య తెలిపాడు. ఐపీఎల్ అయనా, ప్రపంచకప్ అయనా ఎప్పు డూ ఒకేలా ఉండదని చెప్పాడు.