క్రీడాభూమి

హైదరాబాద్ క్రికెటర్లకు చేదు అనుభవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రపంచకప్ లో రాయుడుకు చోటు కల్పించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో స్టాండ్ బై ఆటగాళ్లలో బీసీసీఐ రాయుడు పేరు ను చేర్చింది. కాగా, రాయుడుకు మ ద్దతుగా టీమిండియా మాజీ ఆటగా డు, హైదరాబాద్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చేసిన ట్వీట్ ప్రస్తుతం దుమా రం రేపుతోంది. ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడు పేరు లేకపోవడంతో ‘హైద రాబాదీ క్రికెటర్లలో అందరికీ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయ’ అంటూ ట్వీట్ చేశాడు. ఓజా టీమిం డియా తరఫున 24 టెస్టుల్లో 113 వికెట్లు తీశాడు. సచిన్ వీడ్కోలు పలి కిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లోనూ రాణించా డు. అయతే ఆ తర్వాత అనూహ్యాం గా జట్టులో చోటు కోల్పోయాడు.