క్రీడాభూమి

షైనీ లైన్ అండ్ లెంగ్త్ సూపర్ : బ్రెట్‌లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: షైనీ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు వేగంగా బంతులు విసురుతున్నాడని, అదే అతడిని ప్రపంచకప్ భారత జట్టు స్టాండ్ బై ఆటగాళ్లలో చోటు దక్కేలా చేసిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా బ్రెట్‌లీ మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్ లో భారత యువ పేసర్లు నవ్‌దీప్ సైనీ, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ తనను ఆకట్టుకుంద న్నాడు. ప్రస్తుతం భారత్‌లో మంచి పేసర్లు న్నారని, జస్ప్రీత్ బుమ్రా తరహా పేసర్లు బయటకు రావడం భారత క్రికెట్‌కు శుభ పరిణామం అని పేర్కొన్నాడు.