క్రీడాభూమి

ఈసారి అశ్విన్ బలి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: స్లో ఓవర్ రేట్ కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ క్యాపిట ల్స్‌తో శనివారం ఫిరోజ్ షా కోట్ల మెదానంలో జరిగిన మ్యాచ్ మధ్యలో ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులు చేసి సమయం వృథా చేశాడు. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం అశ్విన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ జాబితాలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోనీ, రాజస్థా న్ రాయల్స్ మాజీ కెప్టెన్ అజింక్యా రహానే ఉన్నారు.