క్రీడాభూమి

ఆ విషయంలో ధోనీని మేం ప్రశ్నించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 22: ‘ధోనీ ఏం చేసినా లెక్క ప్రకారం చేస్తాడు. బ్రావో బలమైన బ్యాట్స్‌వ న్ కావచ్చు. కానీ క్రీజులోకి అడుగు పెట్టగానే బౌండరీలు బాదడం ఎవరి వల్ల కాదని, అందుకే బాధ్యతను ధో నీ తీసుకున్నాడు. ఇలాంటి ఉత్కంఠ మ్యాచుల్లో ధోనీ ఎన్నో విజయాలను అందించాడు. కాబట్టి సింగిల్స్ విష యంలో ధోనీని మేం ప్రశ్నించుకోలు చుకోలేదు’ అని చెప్పాడు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 26 పరుగులు అవసరం. క్రీజులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అవతలి వైపు శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. మొదటి ఐదు బంతుల్లో ధోనీ 24 పరుగులు రాబట్టాడు. ఇక గెలుపుకు రెండు పరుగులు, డ్రా కోసం 1 పరుగు అవ సరం. ఈ క్రమంలో చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ రనౌట్ కావడంతో చె న్నై ఓడిపోయంది. అయతే అంతకు ముందు 19వ ఓవర్‌లో మూడు సార్లు సింగిల్ తీసే అవకాశమున్నా ధోనీ తిరస్కరించాడు. ఇది కాస్తా వి వాదమైంది. అప్పుడే సింగిల్ తీసుం టే మ్యాచ్ గెలిచేదని, పలువురు పేర్కొంటుండగా, దీనిపై జట్టు యాజ మాన్యం, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పైవిధంగా వివరణ ఇచ్చారు.