క్రీడాభూమి

జట్టును వదిలి వెళ్లడం బాధగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 24: ప్రపంచకప్ నేపథ్యంలో మరో విదేశీ ఆటగాడు స్వదేశానికి పయనమయ్యాడు. రాయల్ ఛాలెంజ ర్స్ బెంగళూరు జట్టు ఆల్‌రౌండర్ మొయన్ అలీ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లాడు. మే 30న ప్రపంచకప్ ప్రారం భం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటిం చిన ప్రిలిమినరీ జట్టులో మొయన్ అలీ కూడా ఉన్నాడు. దీంతో ప్రపంచకప్‌కు టోర్నీకి సన్నద్ధమ య్యేందుకు స్వ దేశానికి తప్పని పరిస్థితుల్లో పయనమవుతున్నటు చెప్పా డు. జట్టును విడిచి వెళ్లడం బాధగా ఉందని, మిగతా అన్ని మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించాలని కోరుకుం టున్నట్లు చెప్పాడు. కాగా లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్ లాడిన అలీ 216 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ లోనూ 5 వికెట్లను తీశాడు.